Wednesday, February 19, 2025

శ్రీమహావిష్ణువు ధరించిన ప్రధానమైన అవతారాలు ఎన్నంటే?

 దశావతారాలు

1) మత్స్య అవతారం

వేదోద్ధారవిచారమతే -సోమకదానవ సంహరణే,

 మీనాకారశరీర నమో-భక్తం తే పరిపాలయ మామ్.

2) కూర్మ అవతారం

మంథానాచలధారణహేతో- దేవాసుర పరిపాల విభో,

 కూర్మాకారశరీర నమో -భక్తంతే పరిపాలయ మామ్ .

https://youtube.com/shorts/gzjfnuOe0H4?feature=shared

3) వరాహ అవతారం

భూచోరకహర పుణ్యమతే - కోడోధృతభూ దేవహరే,

క్రోఢాకార శరీర నమో- భక్తం తే పరిపాలయ మామ్ .


4) నరసింహ అవతారం

హిరణ్యకశిపుచ్ఛేదనతో ప్రహ్లాదాభయదాయక హేతో, 

నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్.

https://youtube.com/shorts/p_JIvfisVGo?feature=shared

5) వామన అవతారం

భవభంధనహర వితతమతే పాదోదక విహతాఘగతే ,

వటుపటువేష మనోజ్ఞ నమో - భక్తం తే పరిపాలయ మామ్.

https://youtube.com/shorts/2oWy2VEecgo?feature=shared


6)పరశురామ అవతారం
క్షితిపతివంశ క్షయకరమూర్తే - క్షితిపతికర్తా హరమూర్తే,
 భృగుకులరామ పరేస నమో భక్తంతే పరిపాలయ మామ్ .

7) శ్రీరామ అవతారం

సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో,

 రావణమర్దన రామ నమో భక్తంతే పరిపాలయ మామ్. 

https://youtube.com/shorts/ytFyaTTYQvU?feature=shared

https://youtube.com/shorts/DTtzjliV6Jw?feature=shared


8) బలరామ అవతారం

https://youtube.com/shorts/VYYYyIeSNhc?feature=shared


9) కృష్ణ అవతారం

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే,

కాళీయమర్దన లోకగురో భక్తం తే పరిపాలయమామ్. 



10) కల్కి అవతారం.

శిష్టజనావన దుష్టహర్ష ఖగతుర గోత్తమ వాహన తే,

 కల్కిరూపపరిపాల నమో భక్తం తే పరిపాలయ మామ్.


No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...