దీనికి గట్స్ ఉండాలి.ఆ విషయంలో అదృష్టవంతుడు,కష్టజీవి అల్లు అర్జున్ గారు.సుకుమార్ గారి క్రియేటివ్ ఐడియాస్ కి మంచి పెరఫార్మర్ అల్లు అర్జున్ తొడవటం మంచి విషయం.ఈ చిత్రం ఒక ట్రెండ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్టే.ఇక బాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతం చేసారు. ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా మూవీ గా మరొక మారు మన తెలుగు సినిమా స్థాయిని పెంచే దిశగా అడుగులు మళ్ళీ పడుతున్నాట్లె కనిపిస్తున్నాయి.
All the best to Pushpa2 team.
No comments:
Post a Comment