Tuesday, March 11, 2025

అక్షర భాషాభిషేకం

 

అ - అమ్మలాంటి

ఆ -ఆత్మీయమైన

ఇ -ఇష్టమైన 

ఈ -ఈర్ష్యలేని 

ఉ-ఉత్తమమైన 

ఊ-ఊతమిచ్చు

ఋ-ఋషిలాంటి

ఎ-ఎదురు లేని

ఏ -ఏకాగ్రతకల్గిన

ఐ-ఐశ్వర్య వంతమైన

ఒ -ఒత్తిడి లేని

ఓ- ఓలలాడించే 

ఔ - ఔషధం లాంటి

అం-అందమైన

అ:

క - కమ్మనైన 

ఖ - ఖజానా లాంటి

గ- గంభీరమైన

ఘ - ఘీకరంచు


చ-చమత్కారమైన

ఛ - ఛందస్సున్న

జ -జోలపాట లాంటి 

ఝ - ఝూకరించు

ట-టెక్కులున్న 

ఠ- కఠినమైన 

డ - డాంబీకాల్లేని 

ఢ - ఢోకాలేని 

థ - పథములు గల్గిన

ద -దిగ్విజయమైన

ధ - ధారాళమైన

న - నైపుణ్యం కలిగిన

ప- పదిలమైన

ఫ - ఫలములిచ్చు 

బ- బలమైన

భ - భాగ్యమైన

మ - మధురమైన

య - యశస్సు గల్గిన

ర - రమ్యమైన

ల -లావణ్యమైన

వ - విజ్ఞానమిచ్చు 

శ - శ్రేష్టమైన 

ష - షరతులతో కూడిన 

స - సంపూర్ణమైన

హ - హితమైన

ళ - కళాత్మకమైన

క్ష - లక్షణమైన... భాష 

మన మాతృ భాష"తెలుగు భాష"

"దేశ భాషలందు తెలుగు లెస్స"


No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...