Tuesday, February 25, 2025

ఈ శివరాత్రి "లింగోద్భవ కాలం" ఎప్పుడో తెలుసా?


ఈ శివరాత్రి "లింగోద్భవ కాలం" :
ఫిబ్రవరి 27,ఉదయం:12.09 AM to 12.57 AM వరకు.

ఈ  సమయంలో నిష్టతో, ఏకాగ్రతతో...మనసును శివుడిపై లఘ్నం చేసి,లింగాభిషేకము చేసినా,లేదా లింగాష్టకం చదివినా,శివుడి స్త్రోత్ర పఠనం చేసినా చివరకు శివనామ స్మరణ చేస్తూ బిల్వపత్రం సమర్పించినా, ఆ మహాశివుడు సంతోషించి కోటిరెట్ల పుణ్యాన్ని మనకనుగ్రహిస్తాడు.







(When is Lingodbhava time in 2025 at India?)
FEBRUARY-27-EARLY IN THE MORNING
12.09 AM to 12.57 AM

No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...