Thursday, February 20, 2025

మీ పిల్లలకి చదువు బాగా రావాలంటే, చదువు మీద ఇష్టం కలగాలంటే ఇలా చేసి చూడండి.


తల్లిదండ్రులు తమ పిల్లలకి బాగా చదువు రావాలని, ఇంట్లోనా లేదా గుళ్ళోనో అక్షరాభ్యాసం చేయించిన తరువాత, వారు పాఠశాలకు వెళ్తున్నపుడు,  వారి టీచర్లు, పిల్లలు పాఠాలు సరిగ్గా వినట్లేదని, తమ పిల్లలకి చదువు సరిగ్గా రావట్లేదని అపుడపుడు, తల్లిదండ్రులు కంప్లెయింట్స్ వింటూ ఉంటారు.
అలాంటి వారు ప్రతీరోజు ఏకాగ్రతతో, తమ పిల్లలతో కింద ఇచ్చిన శ్లోకాన్ని చదివేలా చూస్తే ఆ పిల్లల్లో మెల్ల మెల్లిగా మార్పును చూడవచ్చు.రోజు చదివితే విద్య, ఆరోగ్యం,అప మృత్యు దోషాలు పోతాయి.
ఇదిశంకరాచార్యులు మనకందించిన అధ్బుతమైన స్తోత్రము.

దక్షిణా మూర్తి స్తోత్రము:

గురవే సర్వలోకానాం
భీషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం
దక్షిణా మూర్తయేనమః

భావం :
అన్ని లోకాలకు గురువైన,
అన్ని రోగాలను తొలగించే వైద్యుడివైన,
అన్ని విద్యలకు నిధియైన,
దక్షిణమూర్తి(శివుడి)కి నమస్కరిస్తున్నాను.

https://youtube.com/shorts/tqIZtdJQj4o?feature=shared

https://youtube.com/shorts/JinPQM2jxfc?feature=shared
(హిందూ పురాణాల ప్రకారం మాత్రమే)

No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...