Thursday, February 20, 2025

నీ ప్రేమికుడిని



రంగుల లోకంలో రమణీమణి,
కలల కోటలో, కస్తూరి గని,
తనలోని ,కనలేని,
ఆశలని, ఆనందాలని,
అల్లుకొని విరిసినఅందాల పువ్వు నువ్వని !
నువు పలికే పలుకులని,
నువు చేసే అల్లరిని,
కలగలిసి అందమైన అనుభూమతులని
మరిచేరోజు రాకూడదని,
కోరుకుంటున్న నీ ప్రేమికుడిని !




Meaning:
Ramanimani in the world of colors
In the castle of dreams, the musk mine,
In himself, unseen,
Hopes and joys,
You are a beautiful flower that is intertwined and scattered!
the words you utter,
The mischief you do,
A combination of beautiful sensations
Don't forget the day,
I want your lover!

No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...