Sunday, February 23, 2025

ఔను కదా..!

చిమ్మని చీకటి నయం  కదా! 
పాషాణ హృదయము కన్నా !

మృత్యు ఘోషలు నయం కదా ! 
దుర్మార్గపు ఘీంకారాల కన్నా!

ఆకలి హాహాకారాలు నయం కదా! 
అంధకారపు అగచాట్ల కన్నా!

మౌన ముద్రాయోగం నయం కదా !
ఊరికే ఊగిసలాడడం కన్నా!

No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...