కళ్ల ముందు కదలాడే.... కష్టాల కాష్టమే ఇది !
కాస్తంత జాలి లేదు,
కాస్తంత ప్రేమ లేదు,
కొసరంత దయ రాదు,
కొండంత కరుణ కరువు!
ఇంతేలే... ఓ మనిషి !
ఇంతేలే... ఓ మర మనిషి !
కలికాలమే ఇది ! కలికాలమే ఇది !
కళ్లముందు కదలాడే ... కష్టాల కాష్టమే ఇది !
చూసినా పట్టదంటూ ...
అవసరంకై వాడుకుంటూ ....
పరిచయాన్నే పనంగా పెడ్తూ...
స్నేహాన్నే కూనీ చేస్తూ...
ఆత్మీయలకు అర్థం మారుస్తూ....
సరికొత్త పంథాలో...
నడిచేవో ఓ మనిషి!
నడెచే ఓ మర మనిషి....!
కలి కాలమే ఇది ! కలి కాలమే ఇది!
కళ్లముందు కదలాడే ... కష్టాల కాష్టమే ఇది !
కాలాన్నే నిందిస్తూ...
కష్టాన్నే చూపిస్తూ...
సరదాల మాయలో...
జల్సాల అవనిలో...
కదలాడే ఓ మనిషి...!
కదలాడే ఓ మర మనిషి...!
కలి కాలమే ఇది ! కలి కాలమే ఇది !
కళ్లముందు కదలాడే ... కష్టాల కాష్టమే ఇది !
Meaning:
This is the time of Kali, this is the time of Kali.
This is the tree of hardships that moves before the eyes!
There is no pity,
There is no love,
Not a single bit of kindness,
There is no mercy,
Such a dearth of compassion!
This is so much... O man!
This is so much... O man!
This is the time of Kali! This is the time of Kali!
This is the time of Kali!
This is the tree of hardships that moves before the eyes!
Even if you look, you will not understand...
Using it for your needs...
Making acquaintances into a pawn...
Making friendship into a curse...
Changing the meaning of souls....
In a completely new way...
Walk, O man!
Walk, O man!...!
This is the time of Kali!
This is the time of Kali!
This is the tree of hardships that moves before the eyes!
Blaming time...
Showing hardship...
In the illusion of fun...
In the midst of dances...
A moving man...!
A moving man...!
This is the time of Kali! This is the time of Kali!
Moving before our eyes... This is the sky of hardship!
No comments:
Post a Comment