Friday, March 14, 2025

NEETHONE నీతోనే

 


నీతోనే తెస్తావు... 

సంతోషాలు ... సంబరాలు... 

భోగ భాగ్యాలు ... బాధలుగాథలు


నీతోనే... కలిపేస్తావు.... 

నిజాలు... నిర్యాణాలు 

తరాలు ... తారతమ్యాలు...


నీతోనే.... మోస్తావు.. 

బాధ్యతలు .. బంధాలు .... 

నిందలు... నీలి నీడలు... 


నీతోనే.... తీసుకెళ్తావు..... 

ఆటు పోట్లు ... ఆకలిబాధలు ... 

ఆరాధనలు .... ఆరగింపులు...

No comments:

Post a Comment

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...