Monday, March 24, 2025

ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,ఒక రోజు తన తల్లి తిట్టారని కోపంగా అలిగి ఊరు చివర ఉన్న  పెద్ద చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా, ఒక చీమ అతని దృష్టిని ఆకర్షించింది. 
ఒక చిన్న చీమ ఒక పెద్ద ఆహార ముక్కను ఎత్తుకుని తన గూడుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అది మళ్లీ మళ్లీ పడుతూ, మళ్లీ లేచి ప్రయత్నిస్తోంది. చివరికి, అనేక ప్రయత్నాల తర్వాత, అది విజయవంతంగా ఆ ముక్కను గూటికి చేర్చింది.
రాము దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. "ఒక చిన్న చీమ ఇంత పట్టుదలతో పని చేస్తే, నేను ఎందుకు ఇలా ఉన్నాను?" అని అనుకున్నాడు. ఆ రోజు నుండి, అతను తన కలల కోసం అవిశ్రాంతంగా శ్రమించాడు.ఒక చిన్న బండి మీద గుంట పొంగనాలు అమ్మడం మొదలుపెట్టాడు, కొన్ని సంవత్సరాల తర్వాత, సోము గ్రామంలోనే ఒక విజయవంతమైన వ్యాపారి అయ్యాడు.సొంత ఇల్లు, సొంత హోటల్ కొన గలిగాడు.అమ్మతో సంతోషంగా ఉన్నాడు.
నీతి:
చిన్నవారైనా ప్రయత్నాలు, పట్టుదలతో కూడినవి అయితే, పెద్ద విజయాలను సాధించగలుగుతారు.

In a small village there lived a young man named Somu. He is very poor, but dreams big. But Ladkastastu, did not care about anything, and one day, angry at his mother's scolding, Aligi was sitting under a big tree at the end of the village and thinking, an ant caught his attention. A small ant is trying to pick up a large piece of food and carry it to its nest. It keeps falling and trying to get up again. Finally, after many attempts, it successfully put the piece in the nest. Rama was surprised to see this. "If a little ant works so hard, why am I like this?" He thought. From that day on, he worked tirelessly for his dreams. He started selling socks on a small cart and after a few years, Somu became a successful trader in the village itself. He was able to buy his own house and hotel. He was happy with his mother.

Ethics:

Even small efforts, if persistent, can lead to great achievements.

Saturday, March 22, 2025

INTERESTING THINGS ABOUT "VITAMIN A"

1. Supports Vision Health


• Essential for Night Vision: Vitamin A is a component of rhodopsin, a protein in the eyes that helps you see in low-light conditions.
• Prevents Night Blindness: A
deficiency can lead to difficulty seeing in the dark.
• Protects Eye Health: Helps reduce the risk of age-related macular degeneration (AMD) and dry eyes.

2. Boosts Immune System


• Maintains Mucous Barriers: Vitamin A helps maintain the integrity of the skin and mucous membranes (in the nose, lungs, and gut), which act as the first line of defense against infections.
• Supports Immune Cells: It plays a role in the production and function of white blood cells, which fight infections.

3. Promotes Skin Health


• Supports Skin Cell Production:
Vitamin A is essential for the growth and repair of skin cells.
• Treats Acne and Psoriasis: Topical and oral forms of vitamin A (like retinoids) are used to treat skin conditions.
• Anti-Aging: Helps reduce wrinkles and improve skin texture by promoting collagen production.

4. Essential for Growth and Development
• Fetal Development: Vitamin A is critical for the healthy development of a baby's organs, including the heart, lungs, kidneys, and eyes, during pregnancy.
• Bone Health: It works with other nutrients like vitamin D and calcium to support bone growth and maintenance.

5. Acts as an Antioxidant
Fights Free Radicals: Provitamin A carotenoids (like beta-carotene) have antioxidant properties that protect cells from damage caused by free radicals, reducing the risk of chronic diseases like heart disease and cancer.

6. Reproductive Health
Supports Fertility: Vitamin A is important for both male and female reproductive systems.
• Fetal Development: It is crucial for the development of the embryo during pregnancy.

7. Reduces Inflammation
• Anti-Inflammatory Properties:
Vitamin A helps regulate inflammation in the body, which can protect against inflammatory conditions like arthritis.

8. Supports Organ Function
• Maintains Healthy Organs: Vitamin A is essential for the proper functioning of the heart, lungs, kidneys, and other organs.
9. May Reduce Cancer Risk
• Cell Regulation: Vitamin A plays a role in cell growth and differentiation, which may help reduce the risk of certain cancers, such as lung and prostate cancer.

10. Improves Hair Health


• Promotes Hair Growth:
 Vitamin A supports the production of sebum, an oily substance that keeps the scalp moisturized and promotes healthy hair growth.

Important Notes:

Deficiency Risks: A lack of vitamin A can lead to night blindness, dry skin, weakened immunity, and growth issues in children.

Toxicity Risks: Excessive intake of preformed vitamin A (from supplements or animal sources) can lead to toxicity, causing symptoms like dizziness, nausea, and even liver damage. Always consult a healthcare provider before taking supplements.

foods rich in vitamin A:

Animal Sources (Preformed Vitamin A):

  • Liver:


  • Liver, especially beef liver, is an exceptionally rich source of vitamin A. However, it's important to consume it in moderation due to its high concentration, which can lead to vitamin A toxicity. Pregnant women should avoid liver altogether.  
  • Dairy Products:

    • Milk, cheese, and yogurt contain vitamin A. Fortified dairy products often have added vitamin A.
         
  • Eggs:

    • Egg yolks are a good source of vitamin A.
  • Oily Fish:

    • Fish like salmon and herring provide vitamin A.
         

Plant Sources (Provitamin A Carotenoids):

  • Orange and Yellow Vegetables:
    • Carrots, sweet potatoes, pumpkin, and butternut squash are excellent sources of beta-carotene.   
  • Green Leafy Vegetables:

    • Spinach, kale, and collard greens also contain beta-carotene.
         
  • Orange and Yellow Fruits:
    • Mangoes, papayas, and apricots are rich in beta-carotene.  
  • Other sources:
    • Red bell peppers
Remember to always consult with a healthcare professional if you have concerns about your vitamin A levels or overall health!


Monday, March 17, 2025

Best Photo Editing apps

 Photo editing apps have become an essential tool for anyone who loves capturing and enhancing their memories. Whether you're a professional photographer or just someone who enjoys sharing pictures on social media, these apps can transform your photos into stunning works of art. Here's a beautiful description of some of the best photo editing apps, explained in both Telugu and English for a better understanding.

1. Snapseed

Snapseed, developed by Google, is a powerful and user-friendly photo editing app. It offers a wide range of tools and filters to enhance your images. From adjusting brightness and contrast to applying artistic filters, Snapseed gives you complete control over your edits. The "Selective Adjust" feature is particularly impressive, allowing you to edit specific parts of a photo without affecting the entire image.

2. Adobe Lightroom

Adobe Lightroom is a professional-grade photo editing app that offers advanced tools for color correction, tone adjustments, and detailed editing. Its cloud-based storage allows you to sync your edits across devices, making it perfect for photographers on the go. The app also provides preset filters that can instantly elevate your photos with just one tap.

3. VSCO

VSCO is known for its stunning filters and minimalist interface. It's a favorite among Instagram users for its ability to give photos a vintage, film-like look. VSCO also offers advanced editing tools like HSL (Hue, Saturation, and Luminance) for precise color adjustments. The app's community feature allows you to share your edits and get inspired by others.

4. PicsArt

PicsArt is a versatile app that combines photo editing, collage making, and graphic design. It's perfect for creating artistic edits with features like stickers, text overlays, and drawing tools. The app also has a vibrant community where users can share their creations and participate in challenges.

5. Canva

Canva is more than just a photo editing app; it's a complete design tool. It's perfect for creating social media posts, posters, and even presentations. With its drag-and-drop interface and thousands of templates, Canva makes designing effortless. You can also add filters, text, and graphics to your photos to make them stand out.

Friday, March 14, 2025

NEETHONE నీతోనే

 


నీతోనే తెస్తావు... 

సంతోషాలు ... సంబరాలు... 

భోగ భాగ్యాలు ... బాధలుగాథలు


నీతోనే... కలిపేస్తావు.... 

నిజాలు... నిర్యాణాలు 

తరాలు ... తారతమ్యాలు...


నీతోనే.... మోస్తావు.. 

బాధ్యతలు .. బంధాలు .... 

నిందలు... నీలి నీడలు... 


నీతోనే.... తీసుకెళ్తావు..... 

ఆటు పోట్లు ... ఆకలిబాధలు ... 

ఆరాధనలు .... ఆరగింపులు...

Thursday, March 13, 2025

ఆలోచిస్తే.. ఏమున్నది.. ఇంకా !


ఆలోచిస్తే.. ఏమున్నది.. ఇంకా !

సాధించిన 'స్వరాజ్యమా? 

వినిపించే  విళయ విలాపమా? 

ప్రాపంచిక పాప పరిహాసమా?

ఆలోచిస్తే ఎమున్నది ఇంకా ?

మోసాలకు మూలమా ఈ అవని? 

త్యాగాలకు ఫలితమేది మిగిలిందని? 

అభాగ్యులకు ఏ దేవుడింక దిక్కని ?

ఆలోచిస్తే ఎమున్నది ఇంకా ?

రైతులేని లోకం ఊహించగలమా? 

వారి కష్టానికి కాసంత విలువ ఇస్తున్నామా ?

 శ్రమైక జీవులంటే ఈ లోకులకు లోకువా?


ఆలోచిస్తే ఏమున్నది ఇంకా?

ఉన్నవాడు ఉన్నట్టే ఉంటూ ఉంటాడా ? 

లేని నాడు లేకుండానే పోతాడా? 

బతుకులీడ్చు వారి బాధలింతేనా ?భాదించేనా ?

ఆలోచిస్తే ఎమున్నది ఇంకా ?

ఎదిగే వారంటే ద్వేషం నీకెందుకురా ! 

ఎదగనీక ఆపి, హేళనింక యేలరా? 

ఓ వింతమనషి నీ పాపాలకు అలుపేది?

ఆలోచిస్తే ఏమున్నది ఇంకా?

జవాబు  లేని ప్రశ్నలు,

సమరాన రక్తపు మరకలు,

బతుక లేని బతుకులు, 


ఆలోచిస్తే ఎమున్నిది ఇంకా?

విళయతాండవ కేళియలు,

మన కాలం కాదిది,

 కల కాలం రూపిది, రంగిది!!


Disclaimer:

ఇది కేవలం కల్పితం,ఎవ్వరిని ఉద్దేశించినది కాదు

Tuesday, March 11, 2025

అక్షర భాషాభిషేకం

 

అ - అమ్మలాంటి

ఆ -ఆత్మీయమైన

ఇ -ఇష్టమైన 

ఈ -ఈర్ష్యలేని 

ఉ-ఉత్తమమైన 

ఊ-ఊతమిచ్చు

ఋ-ఋషిలాంటి

ఎ-ఎదురు లేని

ఏ -ఏకాగ్రతకల్గిన

ఐ-ఐశ్వర్య వంతమైన

ఒ -ఒత్తిడి లేని

ఓ- ఓలలాడించే 

ఔ - ఔషధం లాంటి

అం-అందమైన

అ:

క - కమ్మనైన 

ఖ - ఖజానా లాంటి

గ- గంభీరమైన

ఘ - ఘీకరంచు


చ-చమత్కారమైన

ఛ - ఛందస్సున్న

జ -జోలపాట లాంటి 

ఝ - ఝూకరించు

ట-టెక్కులున్న 

ఠ- కఠినమైన 

డ - డాంబీకాల్లేని 

ఢ - ఢోకాలేని 

థ - పథములు గల్గిన

ద -దిగ్విజయమైన

ధ - ధారాళమైన

న - నైపుణ్యం కలిగిన

ప- పదిలమైన

ఫ - ఫలములిచ్చు 

బ- బలమైన

భ - భాగ్యమైన

మ - మధురమైన

య - యశస్సు గల్గిన

ర - రమ్యమైన

ల -లావణ్యమైన

వ - విజ్ఞానమిచ్చు 

శ - శ్రేష్టమైన 

ష - షరతులతో కూడిన 

స - సంపూర్ణమైన

హ - హితమైన

ళ - కళాత్మకమైన

క్ష - లక్షణమైన... భాష 

మన మాతృ భాష"తెలుగు భాష"

"దేశ భాషలందు తెలుగు లెస్స"


Sunday, March 9, 2025

KAKATIYA DINASTY కాకతీయ రాజవంశం



కాకతీయ రాజవంశం







:

కాకతీయ రాజవంశం భారతదేశంలోని తెలంగాణ ప్రాంతంలో 12వ మరియు 14వ శతాబ్దాల మధ్యకాలంలో శక్తివంతమైన సామ్రాజ్యంగా వెలుగొందింది. ఈ రాజవంశం తెలుగు సంస్కృతి, కళలు, వాస్తుశిల్పం మరియు పరిపాలనలో గొప్ప వారసత్వాన్ని వదిలిపెట్టింది.
కాకతీయ రాజవంశం యొక్క ముఖ్యాంశాలు:
1. స్థాపకుడు: కాకతీయ రాజవంశాన్ని బేతరాజు I (క్రీ.శ. 1000-1052) స్థాపించాడు. అయితే, ఈ రాజవంశం యొక్క ప్రసిద్ధి ప్రోలరాజు || (క్రీ.శ. 1110-1158) మరియు రుద్రదేవి (క్రీ.శ. 1158-1195) కాలంలో పెరిగింది.
2. రుద్రమదేవి: కాకతీయ రాజవంశంలో రుద్రమదేవి (క్రీ.శ. 1262-1289) అత్యంత ప్రసిద్ధ రాణి. ఆమె భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళా పాలకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె పరిపాలనలో కాకతీయ సామ్రాజ్యం ఎత్తున పరిగణించబడింది.
3. రాజధాని: ఓరుగల్లు (ప్రస్తుతం వరంగల్) కాకతీయుల రాజధానిగా ఉండేది. ఇది వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందింది.
4. కళలు మరియు వాస్తుశిల్పం: కాకతీయులు వాస్తుశిల్పంలో గొప్ప వారసత్వాన్ని వదిలిపెట్టారు. వారి కాలంలో నిర్మించబడిన రామప్ప దేవాలయం (వరంగల్) ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
5. పరిపాలన: కాకతీయులు సమర్థవంతమైన పరిపాలన వ్యవస్థను నెలకొల్పారు. వారు స్థానిక స్వయం ప్రభుత్వాన్ని ప్రోత్సహించారు మరియు న్యాయపరమైన పాలనను అందించారు.
6. సైన్యం: కాకతీయులు బలమైన సైన్యాన్ని నిర్మించారు. వారి సైన్యంలో అశ్విక దళం, పదాతి దళం మరియు ఏనుగుల దళం ఉండేవి.
7. పతనం: కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ దాడులకు గురై పతనమైంది. ప్రతాపరుద్రుడు (క్రీ.శ. 1289-1323) కాలంలో ఈ సామ్రాజ్యం పతనం చెందింది.
కాకతీయుల వారసత్వం:
కాకతీయులు తెలుగు సంస్కృతి మరియు కళలను పెంపొందించారు. వారి కాలంలో నిర్మించబడిన దేవాలయాలు మరియు కోటలు ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
వరంగల్లు, ఓరుగల్లు లేదా ఏకశిలానగరము, క్రీ. శ. 12వ శతాబ్దాంతమున కాకతీయుల రాజధాని నగరముగా మారినది. గణపతిదేవుడు (1199 × 1262) రాజధానిని హనుమకొండ 1 నుండి ఓరుగల్లుకు మార్చెను. ఇతని కుమార్తె రుద్రమాంబ కాలమున ఈ కోట పటిష్టము గావింపబడెను. వలయాకారముగనున్న ఈ ప్రాచీన నగరమునకు మూడు వరుసలలో కోటగోడలున్నవి. వెలుపలి మట్టికోట 12.5 కి.మీ. వ్యాసము కలిగినది. దీని అవశేషములు ప్రస్తుతపు వరంగల్లు పట్టణము చుట్టూ అచ్చటచ్చట నామమాత్రముగనున్నవి. రెండవ కోట మట్టితో నిర్మితమైన 2.4 కి.మీ. వ్యాసము, 7.2 కి.మీ. పరిధి కలిగి నాలుగు దిక్కులయందు రాతితో కట్టిన ప్రవేశద్వారములతో నున్నది. లోపలి మొదటి కొట రాతితో నిర్మితమై, 4 కి.మీ. చుట్టుకొలతలో, 1.2 కి.మీ. వ్యాసముతో, 45 బురుజులను కలిగి నాలుగు దిక్కులయందును నాలుగు ప్రవేశ ద్వారములతో, తొలి మధ్యయుగము కోటల వాస్తుశైలిని ప్రతిబింబించుచున్నది. లోపలి కోట మధ్యభాగమున నాలుగు ఉన్నత శిలాతోరణములతోనున్న స్వయంభూదేవాలయ శిధిలావశేషములు కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకలుగా నిలిచియున్నాయి. ఇంకనూ రామలింగేశ్వర, వేంకటేశ్వర, ఎకశిలాలయములు, ఖుష్ మహలు మొదలుగా గల ఇతర కట్టడములను గుడా చూడవచ్చును.
(భారతీయ పురాతత్వ సర్వేక్షణ ,వరంగల్ రేంజ్ ,హైదరాబాద్ సర్కిల్)
 రుద్రమదేవి వంటి మహిళా పాలకురాలు భారత చరిత్రలో అనూహ్యమైన ప్రభావాన్ని చూపారు.
కాకతీయ రాజవంశం తెలంగాణ చరిత్రలో ఒక స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది.








Information about the Kakatiya Dynasty:
The Kakatiya Dynasty emerged as a powerful empire in the Telangana region of India between the 12th and 14th centuries. The dynasty left behind a rich legacy in Telugu culture, arts, architecture and administration.
Highlights of the Kakatiya Dynasty:
1. Founder: The Kakatiya dynasty was founded by Betaraja I (1000-1052 AD). However, the fame of this dynasty increased during the reigns of Prolaraja || (1110-1158 AD) and Rudradevi (1158-1195 AD).
2. Rudramadevi: Rudramadevi (1262-1289 AD) was the most famous queen of the Kakatiya dynasty. She is considered to be the most powerful female ruler in the history of India. During her reign, the Kakatiya Empire was considered to be at its peak.
3. Capital: Orugallu (now Warangal) was the capital of the Kakatiyas. It emerged as a commercial and cultural centre.
4. Arts and Architecture: The Kakatiyas left behind a rich legacy in architecture. The Ramappa Temple (Warangal), built during their time, is world famous. This temple is recognized as a UNESCO World Heritage Site.
5. Administration: The Kakatiyas established an efficient administrative system. They encouraged local self-government and provided judicial rule.
6. Army: The Kakatiyas built a strong army. Their army consisted of cavalry, infantry and elephants.
7. Fall: The Kakatiya Empire fell in the early 14th century due to attacks by the Delhi Sultanate. The empire fell during the reign of Prataparudra (1289-1323 AD).
Legacy of the Kakatiyas:
The Kakatiyas promoted Telugu culture and arts. The temples and forts built during their time still hold great historical significance in the Telangana region.
Warangal, Orugallu or Ekashilanagaram, became the capital of the Kakatiyas in the late 12th century AD. Ganapati Deva (1199 × 1262) shifted the capital from Hanumakonda 1 to Orugallu. The fort was fortified during the reign of his daughter Rudramamba. This ancient city, which was circular in shape, had three rows of fort walls. The outer mud fort was 12.5 km. in diameter. Its remains are scattered around the present-day Warangal town. The second fort was built of mud, 2.4 km. in diameter, 7.2 km. in circumference, and had stone gates on all four sides. The first inner fort was built of stone, 4 km. In circumference, 1.2 km. With a diameter, 45 bastions and four entrances in four directions, it reflects the architecture of early medieval forts. In the middle of the inner fort, the ruins of the Swayambhu temple with four high stone arches stand as symbols of the architectural splendor of the Kakatiyas. Other structures such as Ramalingeswara, Venkateswara, Ekashilalayam, Khush Mahal and others can be seen in the temple.
(Survey of India, Warangal Range, Hyderabad Circle)
Female rulers like Rudramadevi had an incredible impact on Indian history.
The Kakatiya dynasty is recognized as a golden age in the history of Telangana.








ఆలోచన (idea)

ఒక చిన్న గ్రామంలో సోము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ పెద్ద కలలు కనేవాడు. కానీ బద్దకస్తుడు, ఏమీ క్ఒఎేవ్కఆడు కాదు,...